నూతన వదువరులను ఆశీర్వదించిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డిరాజ్ గోపాల్ రెడ్డి .
పయనించే సూర్యుడు న్యూస్ మునుగోడు మార్చి 06.
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య – సాక్షి వివాహ మహోత్సవం మార్చి 5, 2026న హైదరాబాద్లో ఘనంగా జరిగింది. శంషాబాద్ లోని జిఎమ్మార్ అరేనా లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి కుమారుడి వివాహ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆశీర్వదించారు.ఈ వేడుకకు పలువురు రాజకీయ ప్రముఖులు, ఆదివాసీ మహిళలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు .
