PS Telugu News
Epaper

నూతన వధూవరులను ఆశీర్వదించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

📅 06 Mar 2026 ⏱️ 4:02 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ చౌటుప్పల్ మార్చి 06.

చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం లోని జయ కన్వెన్షన్ హాలులో జరిగిన చండూరు మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు సాపిడి రాములు గారి కుమార్తె వివాహ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆశీర్వదించారు.

Scroll to Top