నేడు @06′ @ ప్రియల్ ఏభాజపా’ సంస్థాపన దినోత్సవ శుభాకాంక్షలు
స్టేట్ లీడర్ కరెడ్ల దేవి
పయనించే సూర్యుడు ఏప్రిల్ 7 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
మన దేశాభివృద్ధి, నవభారత నిర్మాణానికి గత 46′ సంవత్సరాల నుంచి ఆదర్శవంతంగా పయనిస్తూ, 47 వ సం.లోకి అడుగు పెట్టిన భారతీయ జనతా పార్టీ’శుభసందర్భంగా బీజేపీ స్టేట్ స్టేట్ లీడర్ కరెడ్ల దేవి (సైకాలజిస్ట్) ప్రతి ఒక్క పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భరతమాత సేవకి భావి ప్రగతి బాటకై దివ్వెలు’గా, జ్యోతులు’గా వెలిగి బీజేపీ ఏ భారతీయ జనతా పార్టీ’ని పల్లె నుండి పట్టణం దాకా ! గల్లీ నుండి – ఢిల్లీ దాకా విస్తరించడం కోసం, నిరంతరం నిస్వార్ధ సేవా భావంతో అకుంఠిత దీక్ష దక్షతలతో పనిచేసి, నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా భాజపా’ అవతరించడానికి కారణభూతులైన తోటి కార్యకర్త బంధువులకు, వివిధ స్థాయిల్లోను, జాతీయస్థాయిలో సారధ్యం వహిస్తున్న ప్రతి ఒక్క పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మన దేశాభివృద్ధి, నవభారత నిర్మాణానికి గత 46′ సంవత్సరాల నుంచి ఆదర్శవంతంగా పయనిస్తూ 47 వ సం.లోకి అడుగు పెట్టిన శుభ సందర్భంగా భాజపా’ వ్యవస్థాపక ప్రముఖులు, దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపాయ్, మాజీ ఉప ప్రధానమంత్రి లాల్ క్రిష్ణ అద్వానీ జీ, మురళీ మనోహర్ జోషి, లాంటి యోధుల త్యాగాలను స్మరించుకుంటూ…. భాజపా విస్తృత విస్తరణలో దిక్సూచిగా పనిచేస్తున్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, హోం శాఖ మాత్యులు అమిత్ షాకి, భాజపా అధ్యక్షులు నితిన్ నబీన్ కు తెలిపారు
