PS Telugu News
Epaper

పదవ తరగతి విద్యార్థులకుఎగ్జామ్ ప్యాడ్స్ బహుకరణ

📅 06 Mar 2026 ⏱️ 4:46 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు గాంధారి 07/03/26

ఈరోజు జడ్పిహెచ్ఎస్ గాంధారి పదవ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు దోమకొండ హిస్టరీ లెక్చరర్ బి. మేఘరాజ్ ప్రోత్సాహకంగా 139 ఎగ్జామ్ ప్యాడ్ లో అందించడం జరిగింది
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులతో ఇంట్రాక్ట్ అయ్యే అవకాశం ఇచ్చి నాకు చిరు సన్మానం చేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయ బృందానికి విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా నా ధన్యవాదాలు జీవితంలో తొలిమెట్టు అయిన 10వ తరగతి పరీక్షలు విజయవంతంగా రాసి విద్యార్థులందరూ ఉజ్వల భవిష్యత్తు దిశగా పయనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నానని అన్నారు పూర్వ విద్యార్థ బి. మేఘరాజ్ 2013 SSC బ్యాచ్ హిస్టరీ లెక్చరర్ దోమకొండ

Scroll to Top