PS Telugu News
Epaper

పెత్తందారుల చేతుల్లో పడమటి కండ్రిగ లో కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు

📅 04 Nov 2025 ⏱️ 4:51 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నవంబర్ 4 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)

సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని పడమట కండ్రిగ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూములు మరియు ప్రభుత్వ పడమట కండ్రిగ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూములు మరియు ప్రభుత్వ చెరువులు గుంటలు అక్రమణలు రోజు రోజుకి పెరిగిపోతున్న రెవిన్యూఅధికారులు పట్టి పట్టినట్టగా వివహరిస్తున్నారని ఈ అక్రమణపై వెంటనే చర్య లుతీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ పత్రిక ముఖంగా తెలియజేశారు పడమట కండ్రిగ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 24 . విస్తిర్ణం 2 . రెండు ఎకరాలు అక్రమణకు గురైంది ఆ ప్రభుత్వ ఆ ప్రభుత్వ భూములను రి సర్వే చేసి హద్దులు ఏర్పరిచి అక్రమ ణదారుల నుండి స్వాధీనం చేసుకుని కోట్లు రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను కాపాడాలని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాక0 హరికృష్ణ పత్రిక ముఖOగా డిమాండ్ చేశారు

Scroll to Top