పెన్షన్ల పంపిణీ ( పేదల సేవలో )కార్యక్రమంలో పాల్గొనండి
పయ నించే సూర్యుడు జనవరి 30 ముమ్మిడివరం ప్రతినిధి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గుత్తుల వెంకట సాయి శ్రీనివాసరావు జనవరి 31, 2026 న జరిగే పెన్షన్ల పంపిణీ ( పేదల సేవలో)కార్యక్రమంలో నాయకులు అందరూ సచివాలయ సిబ్బందితో కలిసి పాల్గొనాలి. మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు, గ్రామ/వార్డు అధ్యక్షులు / క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్ ఇన్చార్జ్లు/ అబ్జర్వర్, కార్పొరేషన్ ఛైర్మన్, డైరెక్టర్ లు మరియు ఇతర అన్ని పార్టీ పదవుల్లో ఉన్న నాయకులు ఆయా సచివాలయం పరిధిలో ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయవలసిందిగా కూటమి నాయకులు మరీ కార్యకర్తలను ఆదేశించారు