PS Telugu News
Epaper

పోలీస్ కళాబృందంచే అవగాహనా కార్యక్రమం

📅 06 Apr 2026 ⏱️ 6:24 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు గాంధారి 07/04/26 గాంధారి మండలంలో

కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయం గాంధారి మైనర్లపై జరుగు నేరాలు ప్రేమలు మోసాలు సైబరు నేరాలు,వేసవి కాలంలో తీసుకోవలిసిన జాగ్రత్తలు వివిధ సామజిక అంశములపై కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఎం.రాజేష్ చంద్ర ఐపీయస్ ఆదేశానుసారం గాంధారి సబ్-ఇన్స్పెక్టర్ శ్రీ.ఆంజనేయలు , ఆధ్వర్యంలో పోలీస్ కళాబృందంచే అవగాహనా కార్యక్రమం అత్యవసర సమయంలో డైల్ 100* కాల్ చేయాలని మహిళలకు బాలికలకు సమస్య వస్తే షి టీమ్ నం 8712686094* కాల్ చేయాలనీ సైబర్ మోసలైతే సైబర్ నేరాల టోల్ ఫ్రీ నం 1930* ఇంస్టాగ్రామ్ ఫేస్ బుక్ సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని మంచి లక్ష్యంతో చదువు కోవాలని ఏచిన్న పొరపాటు చేసిన జీవితాలు నాశనం అవుతాయని.తల్లి తండ్రులు చెప్పినట్టు వినాలని పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్.రామంచ తిరుపతి హెడ్ కానిస్టేబుల్ యు.శేషరావు .ప్రభాకర్.సాయిలు మాటలు పాటలు ద్వారా కార్యక్రమం చేయడమైనది.ఈకార్యక్రమంలో పిసీ.రాజేందర్ ప్రిన్సిపాల్ కే.శిల్ప మరియు ఉపధ్యాయు బృందం మరియు విద్యార్థినిలు పాల్గొన్నారు.

Scroll to Top