PS Telugu News
Epaper

ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్న సూళ్లూరుపేట ఎస్ఐ

📅 12 Mar 2026 ⏱️ 7:14 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు మార్చ్ 12 (సూళ్లూరుపేట నియోజకవర్గం దాసు)

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ అహర్నిశలు సూళ్లూరు పేట ప్రజల కోసం తాపత్రయపడుతున్న సూళ్లూరుపేట ఎస్సై మీడియాకు మిత్రులకు తెలియజేయమనగా, ఈ రోజు సూళ్లూరుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఆటోలో మైక్ ఏర్పాటు చేసి గంజాయి వినియోగం వల్ల కలిగే ప్రమాదాలు, మహిళలపై జరిగే నేరాలు, శక్తి యాప్ ఉపయోగం మరియు ట్రాఫిక్ నిబంధనల గురించి ప్రజలకు తెలియజేయడం జరిగింది. అలాగే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలకు అర్థమయ్యే విధంగా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది సూళ్లూరు పేట పోలీస్ స్టేషన్

Scroll to Top