PS Telugu News
Epaper

ప్రతిక్షణం ప్రజల కోసం సూళ్లూరుపేట సిఐ .ఎస్ఐ

📅 24 Mar 2026 ⏱️ 7:34 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు మార్చి 24 ( సూళ్లూరు పేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు )

తిరుపతి జిల్లా సూళ్లూరు పేట పట్టణంలో ప్రతిక్షణం ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్న మన సూళ్లూరుపేట సీఐ ఎస్ఐ సూళ్లూరుపేటలో క్రైమ్ జరగకుండా ప్రజలకు వీలైనంత అవగాహన కలిగించే దానికి స్కూళ్ల దగ్గర కాలేజీ దగ్గర బస్టాండ్ సెంటర్లో ప్రజల రద్దీగా ఉండే దగ్గర ప్రజలకు చట్టాల గురించి అవగాహన కలిగించే దానికోసం అహర్నిశలు ప్రజల కోసం కష్టపడుతున్న మన సూళ్లూరు పేట సిఐ ఎస్ఐ లాడ్జిల్లో వ్యభిచారం జరగతుందని ఇన్ఫర్మేషన్ రావటమే మెరుపు వేగంతో లాడ్జిలు అన్నింటిని పరిశీలన చేశారు అలాగే సూళ్లూరుపేట పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఎన్నో అద్భుతమైన ప్లానింగ్ ఏర్పాటు చేసి ప్రజలకు ప్రతిరోజు అవగాహన కలిగిస్తూ సూళ్లూరుపేటలో ట్రాఫిక్ అంతరాయం కలవకుండా చూస్తున్నారు ప్రతిక్షణం ప్రజల కోసం ఆలోచిస్తున్నా మన సుళ్ళూ రుపేట ఎస్ఐ సిఐ ఏ చిన్న క్రైమ్ కూడా జరగనీయకుండా చూడాలని ఆలోచనలతో పరుగులు పెడుతున్న మన పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి చిన్న విషయాన్ని ప్రజలకు తెలిసే విధంగా ప్రతిరోజు ప్రెస్ మీట్ ద్వారా తెలియపరుస్తూ ప్రజల్ని చైతన్యవంతులను చేస్తున్నారు సూళ్లూరు పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రజల కి భద్రత కల్పించాలన ద్వేయOతో పనిచేస్తున్న సూళ్లూరుపేట పోలీసులకు ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు

Scroll to Top