ఫ్లెమింగో ఫెస్టివల్ షెడ్యూల్ మార్పు 3 రోజులు జరుపుతారు 10,11,12 తేదీలు
పయనించే సూర్యుడు జనవరి 9 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు )
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని జూనియర్ కాలేజీ నందు ఫ్లెమింగో ఫెస్టివల్ అంబరాన్ అంట పోతున్నాయి ఈ ఫెస్టివల్ ని ఇదివరకు 10 11 అని ముందు అనౌన్స్ చేశారు కానీ సూళ్లూరు పేట ఎమ్మెల్యే ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ని మరింత వన్నె తెచ్చేలాగా చేయాలని భావించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్లి సార్ మా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతున్న ఫ్లిమింగో ఫెస్టివల్ కి ఒకసారి విచ్చేయమని సూళ్లూరు పేట ఎమ్మెల్యే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరగా దానికి ఆయన సానుకూలంగా స్పందించి వస్తానని మాట ఇచ్చారు అదేవిధంగా సూళ్లూరు పేట ప్రజలు కూడా ఎమ్మెల్యే దృష్టికి మేడం ప్రతి ఏడాది మూడు రోజులు చేస్తారు మేడం ఈ ఏడాది రెండు రోజులు చేస్తే ఎలాగా మేడం సూళ్లూరుపేట చరిత్రలోనే కనీ విని ఎరుగన రీతిలో ఫెస్టివల్ జరుగుతుంది మేడం ఆ ఫెస్టివల్ సూళ్లూరుపేట ప్రజలకి పెద్ద పండగ లాంటిది మేడం అందుకని ప్రజల ఆనందం కొరకు మూడు రోజులు చేయాలని సూళ్లూరు పేట ప్రజలు కోరుకుంటున్నారు మేడం అందుకని మేడం కూడా సానుకూలంగా స్పందించి అన్ని రకాలుగా కలిసి వచ్చినందువలన సూళ్లూరుపేట లో ఫ్లెమింగో ఫెస్టివల్ ని అంగరంగ వైభవంగా జరపాలని రెండు రోజుల ప్రోగ్రాం ని మూడో రోజుకు పొడిగించడం అయినది సూళ్లూరుపేట ఎమ్మెల్యే తిరుపతి జిల్లా కలెక్టర్ దగ్గరుండి అన్ని ఏర్పాట్లల్ని పరిశీలిస్తున్నారు
