PS Telugu News
Epaper

బయ్యారంమండలం సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య

📅 26 Dec 2025 ⏱️ 5:50 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు డిసెంబర్ 26 (పొనకంటి ఉపేందర్ రావు)

బయ్యారం:నూతనంగా సర్పంచ్ లుగా గెలుపొందిన వారందరికి హ్రృదయ పూర్వక శుభాకాంక్షలు-ఎమ్మెల్యే కోరం కనకయ్య బయ్యారం మండలంలో కొన్ని గ్రామాలలో మనకు మనమే పోటి పడడంతో కొంత స్వయం కృత అపరాదం జరిగిన మాట వాస్తవంభవిష్యత్ లో జరగబోయే ఏన్నికలలో ఇలాంటి పొరపాట్లు జరగకుండా పని చేధ్ధాం,కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్ధానాలలో గెలుపించేందుకు కృషి చెధ్ధాం పార్టీ నిర్ణయాలను ఉలంఘించి,పార్టీ వ్యతిరేక కార్యాకలపాలకు పాల్పడే వారిని ఉపేక్షించం.బయ్యారం మండలంలో ప్రతి పక్ష పార్టీ బిఆర్ఎస్ ను పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదుప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాలు,అభివృధ్ధి పనులు కార్యకర్తలు ప్రజలలోనికి తీసుకు వెళ్ళాలికొన్ని ప్రాంతాలలో స్వల్ప వ్వవధితో ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్ధులకు పార్టీ అండగా ఉంటుందినూతనంగా గెలుపొందిన సర్పంచ్ లు ప్రజల మన్ననలు పొందె విధంగా పనిచేయాలి ఎమ్మెల్యే చే నూతనంగా ఏన్నికైన సర్పంచ్,ఉప సర్పంచ్ లకు సన్మానంముఖ్యమంత్రి సలహదారు వేం నరేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గా
తెలంగాణ రాష్టంలో జరిగిన స్థానిక సంస్థలఎన్నికల్లో భాగంగా బయ్యారం మండలంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఉపసర్పంచ్ లు వార్డ్ మెంబర్లు సన్మాన కార్యక్రమంలో భాగంగా బయ్యారం పంక్షన్ హల్ నందు జరిగిన సన్మానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగాహజరై నూతన సర్పంచ్ లకు సన్మానం చేసి,ముఖ్యమంత్రి గారి సలహదారు వేం నరేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి*శుభాకాంక్షలు తెలియ చేసిన *ఇల్లందు నియోజకవర్గం శాసన సభ్యులు కోరం కనకయ్య ఈ యొక్క కార్యక్రమంలో ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబు నాయకులు మూల మధుకర్ రెడ్డి,మార్కెట్ వైస్ చైర్మెన్ బిజ్జా వెంకటేశ్వర్లు,టిడిపి మండల అధ్యక్షులు వడ్లముడి కొటేశ్వరావు,CPI నాయకులు శ్రీను,రాసమల్లనాగేశ్వరావు, తిరుమల ప్రభాకర్ రెడ్డి,వీరబోయిన సంపత్,పగడాల శ్రీను,గట్ల గణేష్,పోతుగంటి సుమణ్,బరిగెలకొత్తపేట గంధంపల్లి సర్పంచ్ భుక్యా ప్రవిణ్ నాయక్,బాలాజీపేట సర్పంచ్ మాళోత్ పార్వతి,అల్లిగూడెం సర్పంచ్చింతాప్రసాద్,రామచంద్రాపురం సర్పంచ్ గుగులోత్ వనిత,ఇర్సులాపురం సర్పంచ్ ఎట్టి సరోజిని,ఉప్పలపాడు సర్పంచ్పానుగోత్వెంకన్న, కొయగూడెం సర్పంచ్ బానోత్ లింగ్యా,కస్తూరి నగరం సర్పంచ్ భుక్యా రవి,సంతులాల్ బోడుతండా సర్పంచ్ గుగులోత్ మారి,వెంకటాపురం సర్పంచ్ బొర్రా క్రిష్ణ,నర్సాతండా సర్పంచ్ గుగులోత్ ప్రేమలత,సింగారం సర్పంచ్ సపావట్ సర్వసతి,జగత్రావుపేట సర్పంచ్ బానోత్ మోహన్ జీ ఉపేందర్,మహిళ అధ్యక్షురాలు నిర్మల రెడ్డి,బొమ్మకంటి రాంబాబు,తాడబోయిన ప్రభాకర్,షేక్ బాబా,కొత్త వినయ్ గౌడ్,ముఖ్య నాయకులు కార్యకర్తలు,ఉప సర్పంచ్ లు,వార్డు మెంబర్లు తదితరులు పాల్గోన్నారు

Scroll to Top