బయ్యారం పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే కోరం కనకయ్య
పయనించే సూర్యుడు నవంబర్ 25 (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు: బయ్యారంలో100% రాయితీతో ప్రభుత్వం అందించే చేప పిల్లలను మత్స్యకార సంఘం రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి- ఎమ్మెల్యే కనకయ్యరైతాంగాన్ని అభివృద్ధి చేస్తూనే మత్స్య రైతులను కాపాడుకోవాలని ఉద్దేశంతో ప్రభుత్వం 100% రాయితీతో చేపలను పంపిణీ చేస్తుందిబయ్యారం పెద్ద చెరువులో వరద వలన నష్టపోయిన మత్స్య రైతులందరికీ నష్ట పరిహరం ఇప్పించేందుకు ప్రభుత్వ పక్షాన కృషి చేస్తాం బయ్యారం మండలం పెద్ద చెరువులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100% రాయితీతో మత్స్యశాఖఆధ్వర్యంలో అందజేస్తున్న ఉచిత చాప పిల్లల పంపిణి కార్యక్రమానికి హజరై *పెద్ద చెరువులోచేప పిల్లలను వదిలిన ఇల్లందు నియోజకవర్గం గౌరవ శాసన సభ్యులుకోరం కనకయ్య ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మన్ బానోత్ రాంబాబు బయ్యరం సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జిజ్జా వెంకటేశ్వర్లు, మత్స్ శాఖ డిపిఓ ,ఎంపీడీవో దీపికా రెడ్డి,నాయకులు ముఖ్య ప్రవీణ్ నాయక్ రాసమల్ల నాగేశ్వరరావు, వేల్పుల శ్రీను, వెంకటపతి, సంఘం అధ్యక్షులు సీతారాములు, ఏనుగులు రాకేష్, లడ్డు బాబు, కోరం సురేష్, చింత వెంకటరమణ,RI ఉపేందర్ తదితరులు పాల్గోన్నారు