
పయనించేసూర్యుడు ఫిబ్రవరి 12 గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఎమ్మెస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని
మర్కుక్ మండల కేంద్రమైన దామరకుంట గ్రామానికి చెందిన కటిక నరసింహులు పక్షవాతం రావడంతో అనారోగ్యానికి గురైన వారికి పరామర్శించి మేమున్నామని భరోసా కల్పించి ఆర్థిక సహాయం అందజేశారు బుధవారం రోజున మాజీ జడ్పిటిసి మంగమ్మ వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ కరుణాకర్ రెడ్డి కలిసి వారికి అండదండగా ఉంటామని ఏ ఆపద వచ్చినాయే సాయం వచ్చిన ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని అంతేకాకుండా ప్రభుత్వం నుండి తమ వంతు సహాయం చేస్తామని వారు భరోసాని ఇచ్చారు.