PS Telugu News
Epaper

బాల్కొండ మెండోరా ఏరుగట్ల మండలాల్లో పలువురిని పరామర్శించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

📅 03 Apr 2026 ⏱️ 7:27 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గం లో

మెండోరా మండలం దుదిగామ్ గ్రామంలో మాజీ సర్పంచ్ పసుల శ్రీనివాస్ తండ్రి ఇటీవల కాలం చేయడంతో వారిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు మెండోర మండలం పోచంపాడు గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు సంజీవ్ తండ్రి కాలం చేయడంతో ఈరోజు శుక్రవారం రోజున వారి కుటుంబ సభ్యులను పరామర్శించారుబాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు శివ మాతృమూర్తి ఇటీవల కాలం చేయడంతో ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు
ఈ కార్యక్రమంలో మెండోర మండల టిఆర్ఎస్ నాయకులు దూది గాని సర్పంచ్ బాబా, పోచంపాడు సర్పంచ్ రాజు, పిఎసిఎస్ చైర్మన్ రాజారెడ్డి, కోడిచెర్ల ఉపసర్పంచ్ ప్రసాద్, పోచంపాడు ఉప సర్పంచ్ సతీష్, ఎలేటి శ్రీనివాసరెడ్డి, మచ్చర్ల రాజారెడ్డి, వెల్కటూర్ గంగారెడ్డి, అనిల్, భాస్కర్, రాహుల్, భాస్కర్, సందీప్ తదితరులు పాల్గొన్నారు ఏరుగట్ల మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు అనారోగ్యం బాగా లేనందున వారిని పరామర్శించినారు నిమ్మిన గంగయ్య వాళ్ళ అమ్మ స్వర్గస్తులైనందున వారి కుటుంబ సభ్యులను పరామర్శించినారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఏరుగట్ల సర్పంచ్ ఉపేందర్ మరియు నాయకులు కార్యకర్తలు ఉన్నారు

Scroll to Top