పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో
అయ్యప్ప టెంపుల్ కి వెళ్ళే మార్గంలో సాయిబాబా టెంపుల్ మూలమలుపు దగ్గర. రోడ్డు గుంతలు గుంతలు గా ఉంది అని చెప్పిన వెంటనే మన బండి సంజయ్ ప్రవీణ్ స్వామి మొరం పోయించి లెవెల్ చేశాడు తనకి అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.