PS Telugu News
Epaper

బొగ్గుల కాలనీ అంటే అధికారులకు చిన్నచూపు

📅 26 Sep 2025 ⏱️ 4:38 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 26మండల రిపోర్టర్ దాసు ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)

సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని బొగ్గులు కాలనీలో వీధిలైట్లు వెలిగి శతాబ్ద కాలమవుతుంది అధికారులకు ఎన్నిసార్లు వినిపించినా చూసి చూసినట్లు వెళ్లిపోతున్నారు ఎస్సీలు ఉండే బొగ్గులు కాలనీ అంటే అధికారులకు చిన్నచూఫా కాలనీ మనుషులు మనుషులు కారా ఎస్సీలు అంటే డబ్బు లేని వాళ్ళని ఎస్సీలు ఉండే ఏరియాలో ఏమి జరిగినా మాకెందుకులేని అనుకున్న అధికారులు పాములు తిరిగిన తేలులు తిరిగిన కాలువలు పొంగి పొరలిన మాకెందుకులే అదే గొప్ప వాళ్ళు ఉండే దగ్గర అధికారులు ఉండే దగ్గర ఏమి జరిగిన క్షణాల్లో ప్రాబ్లం క్లియర్ చేస్తారు ఎస్సీలు ఉండే ఏరియాలో మాత్రం కాలవలు వేయ్యరు రోడ్ వెయ్యరు వీధిలైట్లు ఎలకపోయినా మాకెందుకులే నిమ్మకు నీరెత్తని అధికారులు ఇకనైనా అధికారులు స్పందించి బొగ్గుల కాలనీలో ఉంటున్న ప్రాబ్లమ్స్ వెంటనే క్లియర్ చేయాలి

Scroll to Top