PS Telugu News
Epaper

బొమ్మనపల్లి లో ఘనంగా శ్రీ శ్రీ బాలా బాపూ ఆలయం 14 వ వార్షికోత్సవం

📅 27 Nov 2025 ⏱️ 6:43 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి

పయనించే సూర్యుడు నవంబర్ 27 (పొనకంటి ఉపేందర్ రావు)

టేకులపల్లి: మంగ్యతండా సాయమ్మ చెరువు దగ్గర స్వయం భూహుగా వెలిసిన బాల భ్రమ్నచారి శ్రీ శ్రీ శ్రీ బాలబాపు ఆలయం 14 వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా మేళా తాళాలతొ డప్పు వైద్యాలతో అంగర వైభవంగా భోగ్ బంధరో నైవేద్యం సమర్పించడం జరిగినదని ఆలయ చైర్మన్ వి హాతీరామ్ పార్వతి నాయక్ మరియు కుటుంబ సభ్యులు నిఖిల్ పవార్ జంకిలాల్ నాయక్ తెలియజేసారు ఈ కార్యక్రమం నకు బూడియా బాబా సదువులు సక్రం సాదు రాజు సాదు హాజరై పూజా కార్యక్రమం వి హత్తిరామ్ నాయక్ తో భోగ్ పూజా జరిపించారు కోరిన కోరికలు తీర్చే బాల బాపూ బంజారా సమాజానికి బందువులకు ఎప్పుడు తోడుగా ఉంటదని పిల్లలు కానీ తల్లులకు పిల్లలను ఇచ్చి బంజరులకు తోడు నీడ గా స్వామి వారు ఉన్నారని తెలియజేసారు అనంతరం మహా అన్నదానం కార్యక్రమం ను హతీరామ్ నాయక్ కుటుంబ సభ్యులు ప్రారంభించారు పాండురంగాపురం మాజీ సర్పంచ్ అన్నదానని చిల్లర సామానులు వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమం నకు అతిధులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బై రెడ్డి ప్రభాకర్ రెడ్డి టి జీ టీ టి ఏఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్ కేటీపీస్ డి ఇ బానోత్ హరిలాల్ నాయక్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బానోత్ సాములు నాయక్ జె ఏ సి నాయకులు బోడ లాలు నాయక్ రమేష్ నాయక్ ప్రసాద్ నాయక్ వెంకట్ నాయక్ ఫి ఆర్ టి యు జిల్లా నాయకులు రవీందర్ వి రమేష్ బాబు బి శంకర్ సార్ మోతిలాల్ పుణ్య నాయక్ తండా నాయకులు రత్న నాయక్ జంకిలాల్ నాయక్ పూల్సింగ్ నాయక్ బాలాజీ నాయక్ తండా నాయకులు బంధువులు మహిళలు పిల్లలు పాలుగోన్నారు

Scroll to Top