PS Telugu News
Epaper

బోగిరాజుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి గ్రామస్తులుకేక్ కటింగ్ చేయించారు

📅 14 Jan 2026 ⏱️ 5:51 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు జనవరి.14 ముమ్మిడివరం

అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తంమండలం సన్నవెల్లి గ్రామ జనసేన సీనియర్ నాయకులు గనిశెట్టి.బోగిరాజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కటింగ్ గ్రామస్తులుచేయించారు గ్రామంలో ఏ కార్యక్రమం జరిగిన నేనున్నానుఅనే మంచి వ్యక్తి అని గ్రామస్తులు జనసేన కార్యకర్తలు కొనియాడారు

Scroll to Top