Friday, January 31, 2025
Homeఆంధ్రప్రదేశ్భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యదేచ్చగా అక్రమ ఇసుక దందా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యదేచ్చగా అక్రమ ఇసుక దందా

Listen to this article

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పయనించే సూర్యుడు. రిపోర్టర్ యూసఫ్:-
కే జి ఎఫ్ తరహాలో అర్ధరాత్రులు అక్రమ ఇసుక తవ్వకాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని పినపాక పట్టి నగర్ (పాత పినపాక ) నాగారం సీతారామ ప్రాజెక్ట్ బ్రిడ్జి వద్ద నుండి యదేచ్ఛగా భారీ యంత్రాల సహాయముతో నేరుగా కిన్నెరసాని వాగు లోనే లారీల లోడింగ్ నిత్యం 20 నుండి 30 లారీల ఇసుక లోడింగ్ అక్రమాలు జరుగుతున్నాయని తెలిసినా కూడా పట్టించుకోని జిల్లా మైనింగ్, రెవెన్యూ, పోలీస్, అధికారులు ఇసుక అక్రమార్కులకు ఓ మంత్రి అండదండలు ఉన్నాయంటూ స్థానిక ప్రజల గుసగుసలు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments