PS Telugu News
Epaper

భీంగల్ మున్సిపల్ చైర్ పర్సన్ గో ది రే నాగమణి స్వామి సన్మానం చేసిన జిల్లా ఉపాధ్యక్షుడు శివ కుమార్

📅 18 Feb 2026 ⏱️ 7:25 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ టి కే గంగాధర్

ఏరుగట్ల కాంగ్రెస్ నాయకులు మరియు ఏరుగట్ల మండల్ మంగళవారం రోజున సీనియర్ నాయకులు పన్నాల నర్సారెడ్డి దండబోయిన సాయన్న రాములు మంగళవారం రోజున మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ చంటి లతా నర్సయ్య సన్మానం చేసినారు భీంగల్ మహిళా అధ్యక్షురాలు కల్పన ఏరుగట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా ఉపాధ్యక్షుడు శివకుమార్ దంతేవైన సాయన్న పన్నాల నర్సారెడ్డి రాములు పాల్గొన్నారు

Scroll to Top