భీంగల్ సిఐ ఎస్ఐ ఎంఆర్ఓ ఎం పి డి ఓ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కె గంగాధర్ నిజాంబాద్ జిల్లా
బిజెపి భీంగల్ మండల అధ్యక్షులు ఆరే రవీందర్ ఆధ్వర్యంలో ఈరోజు కుప్కల్ సర్పంచ్ నర్సింగ్ రావు, ఎంజీ తాండ సర్పంచ్& ఉప సర్పంచ్ అమీనా&గణేష్,చెంగల్ ఉప సర్పంచ్ మోహన్ గౌడ్, వార్డు సభ్యులు మరియు బిజెపి సీనియర్ నాయకులతో కలిసి మండల స్థాయి అధికారులు ఎం ఆర్ ఓ షబ్బీర్ ని మరియు పి డి ఓ గంగుల సంతోష్ ని భీంగల్ సి ఐ సత్యనారాయణ ని నూతన ఎస్సైగా పదవి బాధ్యతలు స్వీకరించిన తిరుపతి ఏ ఓ లావణ్య ని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నరసయ్య, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, కిసాన్ మోర్చా అధ్యక్షులు తోట గంగాధర్, మండల ప్రధాన కార్యదర్శి బిర్రు రామకృష్ణ,సీనియర్ నాయకులు సంధ్య రాజు, బీజేవైఎం మండల అధ్యక్షులు శెట్టి ప్రేమ్చంద్, ఎస్ టి మోర్చ ఉపాధ్యక్షులు వెంకటేష్,హరి ప్రసాద్,కుండల అన్వేష్,దేవేందర్, తక్కురి సాయి రెడ్డి, రాజముత్యం, రాజేశ్వర్ పాల్గొన్నారు..
