భైంసా పట్టణంలోని కిసాన్ గల్లీలో కొన్ని రోజులుగా పేరుకుపోయిన చెత్త
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో
గత 25 రోజు నుండి కిసాన్ గల్లీలోని 15 వార్డ్ లో నెలకొన్న చెత్తతో మురికి కాలువ నిండి పోయి మురికి నీరు ఇక్కడ నివసిస్తున్న ఇళ్ళకు చెరడంతో ఇబ్బంది పడుతున్నారు ఈసమస్య ను ఈరోజు మున్సిపాల్ సానిటరీ ఇన్స్పెక్టర్ కు ఫోన్ చేయడంతో వారు స్పందించి దగ్గరుండి సమస్య నివారించడం జరిగింది కిసాన్ గల్లీ ప్రజలకు తెలియబరచేది ఎంటంటే ఈస్థలంలో మనమే చెత్తవేయడం సరియైనది కాదుమనకే ప్రమాదం ఆనారోగ్యంతో పలు సమస్యలు వస్తాయి అందుకొరకే మన దగ్గర చెత్త ఉన్న వెంటనే శుభ్రం చేసుకోవాలని అన్నారు.
