భైంసా పట్టంణంలోని పురాణబజార్ లో గల దాస్ హనుమాన్ ఆలయం ముందర మిషన్ భగీరథ పైప్ కనెక్షన్ నుండి నీరు వృధగ పొంతుంది అని ఇక్కడ కొళాయి ఏర్పాటు చేయలని కిసాన్ గల్లీకి చెందిన కాసరోల్ల ప్రవీణ్ మున్సిపాల్ విదులు నిర్వహిస్తున్న వికాస్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.