PS Telugu News
Epaper

భైంసా పట్టణం వార్డ్ నం 9 లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం

📅 02 Apr 2026 ⏱️ 6:45 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి

భైంసా పట్టణంలోని వార్డు నెంబర్ ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో హాజరైనా మున్సిపల్ కమిషనర్ మరియు కౌన్సిలర్ తాలోడ్ శ్రీనివాస్ మరియు మున్సిపల్ అధికారులు, సిబ్బంది …పలువురు సమస్యల వినతి పత్రాలు ముఖ్యంగా( పింఛన్లు, ఇందిరమ్మ ఇల్లు, గృహ జ్యోతి ఉచిత కరెంటు, రేషన్ కార్డులు) ఇవ్వడం జరిగినది అదేవిధంగా మన వార్డులో సి సి రోడ్లు మరియు డ్రైనేజీ సమస్యలు సంబంధించినటువంటి ముఖ్యంగా హనుమాన్ మందిరం రోడ్డు మరియు గోకుల్ నగర్ లో సిసి రోడ్లు మరియు డ్రైనేజీల నిర్మాణం కొరకు వినతి పత్రము మరియు కొన్ని ప్రదేశాలలో భగీరథ పైప్ లైన్ లేకపోవడం ఇతర విషయాలను లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగినది.

Scroll to Top