భైంసా మండల్ కామోల్ గ్రామానికి సిసి రోడ్డు నిర్మాణం కోసం ప్రోసిడింగ్ కాఫీ అందజేసిన మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి
సీసీ రోడ్డు నిర్మాణాoయొక్క ప్రొసీడింగ్ కాపీలు అందజేసిన ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీజీ విట్టల్ రెడ్డి బైంసా మండలంలోని కామోల్ గ్రామాo లో సుమారు 7 లక్షల రూపాయల ప్రొసీడింగ్ కాపీలను ఈరోజు అందజేయడం జరిగింది.నిధులు మంజూరు చేసి ఇచ్చినందుకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ కి గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమం లో మాజీ పిఎసిఎస్ చైర్మన్ దేవేందర్ రెడ్డి,మాజీ సర్పంచ్ అమరేందర్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ ప్రతాప్ సింగ్,శ్రీనివాస్ మాజీ ఉపసర్పంచ్ సాయి రెడ్డి మరియు తదితరులు ఉన్నారు.