భైంసా లో విజుమోని శాఖ ప్రారంభం
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో
శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు బ్యాగులు నీటి డిస్పెన్సర్ల పంపిణీ
*భైంసా పట్టణంలో విజ్ మోని సంస్థ యొక్క నూతన శాఖను జోనల్ హెడ్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు.అడ్రస్ కునాల్ కాంప్లెక్స్ ఎల్ఐసి భవనం పక్కన బస్టాండ్ రోడ్ బైంసా ఈ సందర్భంగా జోనల్ హెడ్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, భైంసా మరియు పరిసర ప్రాంత ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాల ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకురావడమే ఈ శాఖ ప్రారంభం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు.కస్టమర్ సంతృప్తి, పారదర్శకత మరియు వేగవంతమైన సేవలే విజమోని ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు.*ఈ శాఖ ద్వారా*విదేశీ కరెన్సీ మార్పిడి*.*విదేశాలకు డబ్బు పంపే సౌకర్యం*.*ఫారెక్స్ ట్రావెల్ కార్డ్ సేవలు*.*విమాన టికెట్ బుకింగ్*.*హాలిడే ప్యాకేజీలు*.*తక్కువ వడ్డీ రేటుతో గోల్డ్ లోన్లు* వంటి సేవలు అందిస్తుంది.అదేవిధంగా,సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాలలో భాగంగా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా స్థానిక *శిశుమందిర పాఠశాల విద్యార్థులకు పాఠశాల బ్యాగులు మరియు పుస్తకాలను పంపిణీ చేశారు*.అదనంగా విద్యార్థుల సౌకర్యార్థం పాఠశాలకు నీటి డిస్పెన్సర్లు అందజేశారు. సమాజ అభివృద్ధికి విజ్ మోని కట్టుబడి ఉందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.ఈ కార్యక్రమంలో *రీజినల్ హెడ్ శ్రీ రాజ్‌కుమార్ *, కార్యాలయ సిబ్బంది మరియు కస్టమర్లు పాల్గొన్నారు.
