PS Telugu News
Epaper

మండల కేంద్రంలోని దత్తాత్రేయ ఆలయంలో ఘనంగా దత్త జయంతి వేడుకలు

📅 04 Dec 2025 ⏱️ 6:24 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు గాంధారి 05/12/25

గాంధారి మండల కేంద్రంలోని దత్తాత్రేయ ఆలయంలో దత్త జయంతిని వేడుకలు ఘనంగా నిర్వహించారు దత్త జయంతి పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Scroll to Top