PS Telugu News
Epaper

మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో “నారీ శక్తి వందన్ సమ్మేళన్” కార్యక్రమం

📅 13 Apr 2026 ⏱️ 6:43 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించు సూర్యుడు ఏప్రిల్ 13 ముమ్మిడివరం గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేని కోన

మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో “నారీ శక్తి వందన్ సమ్మేళన్” కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఎంపీడీఓ బి రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో వీక్షించడం జరిగింది. విజ్ఞాన్ భవన్ కేంద్రంగా న్యూఢిల్లీ లో గౌరవ ప్రధానమంత్రి వర్యులచే ప్రారంభించిన కార్యక్రమంలో మహిళా సాధికారతే ద్యేయంగా, మహిళాభ్యున్నతికి పెద్ద పీట వేస్తూ, చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు & అత్యధిక ప్రాతినిధ్యం కల్పించే దిశగా సరికొత్త చరిత్రకు నాందిగా నారీ శక్తి వందన్ సమ్మేళన్ కార్యక్రమంలో శ్రీయుత ప్రధానమంత్రి వర్యులు కొనియాడారు.ప్రసార వీక్షణలో మండల పరిషత్ పరిపాలనాధికారి సంఘమిత్ర, సీనియర్ సహాయకులు ఆనందజ్యోతి, స్వర్ణ గ్రామ సచివాలయం సిబ్బంది(3 టైర్) శిరీష, దుర్గ & సిబ్బంది పాల్గొన్నారు*

Scroll to Top