ముధోల్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు భారతీయ జనతా పార్ఠీ తరపున సన్మానించడం జరిగినది
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో
యువనాయకులు హంపోలి గ్రామానికి చెందిన బండారి అశోక్ , ఎగ్గాం గ్రామానికి చెందిన మహేందర్ , మాగాం గ్రామానికి చెందిన రెండవ సారి సర్పంచ్ గ ఎన్నికైన అప్పాల రాకేష్ స్వామి గారికి, సిద్దూర్ గ్రామానికి చెందిన మల్లేపు సుధాకర్ , అలాగే 22 సంవత్సరాల వయస్సులోనే సర్పంచ్ గ ఎన్నికైన సర్పంచ్ లకు మహిషాపట్టణానికి చెందిన కాసరోల్ల ప్రవీణ్,చొప్పరి వెంకటేష్, బండారి దిలీప్ స్వామి, రాజు. వారి వారి స్వంత గ్రామానికి వెళ్ళి వారి గెలుపు ఆనందంతో ఉప్పొంగి సాటి కార్యకర్తలుగ వారికి శుభాకాంక్షలు తెలిపి చిరు సన్మాణం చేయడం జరిగిందిసర్పంచులకు అండగ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉంటుందని అన్నారు.
