PS Telugu News
Epaper

ముమ్మడివరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు

📅 03 Apr 2026 ⏱️ 7:22 PM 📝 HOME
Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 3 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

ది.04-04-2026 శనివారం సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉదయం 9 గంటలకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పెనుమెల్ల గ్రామంలో , లక్మివాడ గ్రామంలో ,బంటుమెల్లి గ్రామాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జనసేన పార్టీ తరఫున నియమింపబడిన త్రీ మెన్ కమిటీ సభ్యులు కల్వకొనుల తాతాజీ , వాసంశెట్టి కుమార్ , ఆకుల ప్రవీణ్ పైన ఉన్న గ్రామాల్లో పర్యటించి ఆ గ్రామాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే జనసేన పార్టీ తరఫున వివిధ నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్యంగా క్రియాశీలక వాలంటీర్లు (సాధక్), వీరమహిళలు, జనసైనికులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము.
ముమ్మిడివరం జనసేన పార్టీ

Scroll to Top