PS Telugu News
Epaper

ముమ్మిడివరంలో మనికీ బాత్ పోస్టర్ విడుదల

📅 20 Feb 2026 ⏱️ 4:00 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించు సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండల కేంద్రం లో టౌన్ ఇంచార్జ్ ఇళ్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో బిజెపి జిల్లా మండల పరాధికారులతో కలిసి పోస్టర్స్, బ్రోచర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని మోదీ ఆకాంక్ష మేరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా కార్యాచరణ చేసిన మన్ కీ బాత్ కార్యక్రమం ప్రజలందరికీ ముఖ్యంగా విద్యార్థులు,యువతకు చేరువయ్యేలా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు అల్లూరి సత్యనారాయణ రాజు బసవ శ్రీ హరిబాబు ముమ్మిడివరం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి టౌన్ అధ్యక్షులు సన్నిధి రాజు వీరభద్ర శర్మ చప్పిడి శ్రీ దుర్గ కౌన్సిల్ నెంబర్ మూర్తి రాజు బొంతు కనక రావు కుడుపూడి దుర్గాప్రసాద్ జని

Scroll to Top