ముమ్మిడివరం బిజెపి టౌన్ సమావేశము(స్థానిక ఎన్నికలకు సంసిద్ధం)….
పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 10, 2026 ముమ్మిడివరం ప్రతినిధి.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం టౌన్ సమావేశం టౌన్ అధ్యక్షులు సన్నిధిరాజు వీరభద్ర శర్మ అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశమునకు ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమ హాజరైనారు నూతనముగా ఎన్నికైన టౌన్ అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మిగతా కార్యవర్గాన్ని ప్రకటించారు త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసే విధంగా బూత్ కమిటీలు నిర్మించాలని సూచించారు ఈ సమావేశమునకు ముమ్మిడివరంటౌన్ ఇంచార్జ్ ఇళ్ల సత్యనారాయణ, జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ జిల్లా మైనార్టీ మోర్చ అధ్యక్షులు సాదిక్ (నీతి అయోగ్ సలహా కమిటీ సభ్యులు), అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొలకోటి వెంకటరెడ్డి, డైరెక్టర్ మట్టా సూరిబాబు బసవ శ్రీహరిబాబు, అల్లూరి సత్యనారాయణరాజు, కర్రి కృష్ణ మూర్తి, తట్టవర్తి నాగరాజారావు, జనిపెల్ల శ్రీనివాసరావు , నిట్టల వెంకటలక్ష్మి, గాడ మేరీ, రెడ్డి వల్లి సుబ్రహ్మణ్యం, జగతా రామారావు, పెనుమల శాంతిశ్రీ, దంగుడు బియ్యం శ్రీనివాసరావు మరియు మండల ఉపాధ్యక్షులు మండల ప్రధాన కార్యదర్శి, బూత్ అధ్యక్షులు,
సీనియర్ నాయకులు , తదితరులు పాల్గొన్నారు

