PS Telugu News
Epaper

మురికి కాలువలు శుభ్రం చేయిస్తున్న గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత..

📅 29 Dec 2025 ⏱️ 5:26 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

రుద్రూర్, డిసెంబర్ 29 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :

మండల కేంద్రంలోని రుద్రూర్ గ్రామంలో గల జవహర్ నగర్ కాలనీ 13,14 వ వార్డులలో అపరిశుభ్రంగా మారిన మురికి కాలువలను సోమవారం గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత పరిశుభ్రం చేయించారు. దింతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రేమ్ దాస్, ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, వార్డ్ మెంబర్ వడ్ల అమృత – నరేష్ తదితరులు ఉన్నారు.

Scroll to Top