మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారిచే కరపత్రం ఆవిష్కరణ
(పయనించే సూర్యుడు నవంబర్ 4 రాజేష్)
హలో మాల – చలో ఢిల్లీ రాజ్యాంగ హక్కుల సాధన సభ విజయవంతం చేద్దాం నవంబర్ 26 న జాతీయ మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారి ఆదేశానుసారం హలో మాల చలో ఢిల్లీ కార్యక్రమం నవంబర్ 26 వ తారీకు నా తెలంగాణ ప్రాంతం నుండి మన దుబ్బాక నియోజకవర్గం నుండి అత్యధికంగా తరలిరావాలని పిలుపునివ్వడం జరిగింది రాజ్యాంగ పరిరక్షణ కోసం బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మాల మహానాడు పొలిటి బ్యూరో చైర్మన్ ర్యాకం శ్రీరాములు మాల మహానాడు దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ కాల్వ నరేష్ తునికి సురేష్ ప్రభాకర్ మరియు అంబేద్కర్ సభ్యులు పాల్గొన్నారు