PS Telugu News
Epaper

మేడారం సమ్మక్క సారక్క సన్నిధిలో ఎమ్మెల్యే కోరం కనకయ్య దంపతులు

📅 25 Feb 2026 ⏱️ 7:32 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించె సూర్యుడు ఫిబ్రవరి 25(పొనకంటి ఉపేందర్ రావు )

ఇల్లందు : మున్సిపాలిటిలో నూతన గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సలర్స్ఆసియా ఖండంలో ప్రత్యేక ప్రసిధ్ధి గాంచిన మేడారం సమ్మక్క సారలమ్మసన్నిధిలో ఇల్లందు మున్సిపాలిటిలో నూతనంగా గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సలర్స్,చైర్మెన్ దొడ్డా కిరణ్ మిత్రా,వైస్ చైర్మెన్ పెండేల రాజు కలిసి *కుటుంబ సమేతంగా పాల్గోని అమ్మ వారి సన్నిధిలో పుజా కార్యక్రమాలునిర్వహించినఇల్లందు శాసన సభ్యులు కోరం కనకయ్య వారి వెంటఇల్లందు మార్కెట్ కమిటి చైర్మన్ బానోత్ రాంబాబు ఇల్లందు మండలం మాజీ వైస్ఎంపిపిమండలరాంమహేష్, మాజీ మున్సిపల్ చైర్మెన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు,టౌన్ ప్రెసిడెం ట్ దొడ్డా ఖానియల్,మడుగు బమూర్తి,బోళ్ళసూర్యం,పులిగండ్లమాధవరావు,జనగంకొటేశ్వరరావు,పూనెంసురేందర్, కాకటిభార్గవ్,బండి ఆనంద్,ఈసం లక్ష్మణ్,సర్పంచ్ లు వల్లాల మంగమ్మ,పాయం స్వాతి,ధారవత్ చంద్రశేఖర్,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు

Scroll to Top