PS Telugu News
Epaper

మొoథా తూఫాను దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

📅 29 Oct 2025 ⏱️ 2:39 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పొంగుతున్న వాగుల వైపు వెళ్లవద్దు.

సమాచార హక్కు చట్టం యాక్టివిస్ట్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ భావుసింగ్ నాయక్

పయనించే సూర్యుడు అక్టోబర్ 29 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్

ఖమ్మం జిల్లా:-తుఫాను కారణంగా ప్రజలు ఆప్రమంతంగా ఉండాలని పొంగుతున్న వాగుల వైపు ప్రజలు వెళ్లొద్దని విస్తరంగా వర్షాలు కురవడంతో వాగులు పొంగిపొర్లే అవకాశం ఉందని వాగుల వైపు కు చేపల వేటకు వెళ్ళద్దని, వర్షాలు తగ్గేవరకు బయటకు రాకూడదని ప్రజలను సూచించారు. అలాగే పొంగేపోర్లే వాగుల దగ్గర ప్రమాద హెచ్చరిక బారికేడ్లు లను ఏర్పాటు చేయాలని అధికారులను సూచించారు.

Scroll to Top