యాడికి వాసవి మాత ఆలయమును సందర్శించిన తాడిపత్రి మార్కెట్ యార్డ్ చైర్మన్
పయనించే సూర్యుడు 13 యాడికి మండల రిపోర్టర్ శర్మస్ వలి
యాడికి ఆర్యవైశ్యుల ఆడబిడ్డ తాడిపత్రి మార్కెట్ యాడ్ చైర్మన్ భూమా రాగిణి యాడికి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శాలను సందర్శించారు వారిని యాడికి ఆర్యవైశ్య సంఘం యాడికి ఆర్యవైశ్య మహిళా సంఘం వారు పూర్ణకుంభంతో స్వాగతం పలికి అర్చన కార్యక్రమాలు ముగించి నా అనంతరం ఆర్యవైశ్య మహిళల చే పూలమాలలు ఫ్లవర్ బొకేలు దుశ్యాలవాలతో ఘనంగా సత్కారం స్వీకరించారు ఈ కార్యక్రమంలో యాడికి ఆర్యవైశ్య సంఘం యాదికి ఆర్యవైశ్య మహిళా సంఘం పాల్గొన్నారు
