PS Telugu News
Epaper

యాసింగి పంటకు రైతు భరోసా వెంటనేఇవ్వాలిటేకులపల్లి బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు వరప్రసాద్ గౌడ్ డిమాండ్.

📅 25 Feb 2026 ⏱️ 7:30 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించె సూర్యుడు ఫిబ్రవరి 25(పొనకంటి ఉపేందర్ రావు)

టేకులపెల్లి :కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతుబంధు టైం టు టైం ఇచ్చేవాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికీ రెండు సార్లు రైతు భరోసా ఎగ్గొట్టినారు యాసింగ్ టైం అయిపోతున్న రైతు భరోసా ఇవ్వట్లేదు వెంటనే రైతులకు రైతుబంధు ఇవ్వాలని టేకులపల్లి బి ఆర్. స్ మండల పార్టీ తరఫున డిమాండ్ చేయడం చేసారు

Scroll to Top