రథసారదలని అద్భుతమైన గౌరవం అందించిన ఓరియంట్రీ హోటల్
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 18 ( సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు )
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా ఒక హోటల్ ని ప్రారంభించారు ఆ హోటల్ కి వచ్చే కస్టమర్ దేవుళ్ళ కన్నా ముందుగా రథసారదల్ని గౌరవించారు సూళ్లూరుపేట చరిత్రలోనే అటువంటి గౌరవాన్ని రథసారథులు పొద్దునదే లేదు సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ఎన్నో హోటల్లో వెలిశాయి ఏనాడు ఏ రోజున డ్రైవర్లను చులకనగా చూడడమే తప్ప గౌరవ అందించిన రోజులు లేవు డ్రైవర్ని ని హీనంగా చూస్తున్న రోజుల్లో సూళ్లూరుపేట పట్టణానికి ఒక గొప్ప హోటల్ ఎంట్రీ ఇచ్చింది ఆ హోటల్ ఓరియంట్రీ హోటల్ మేనేజ్మెంట్ డ్రైవర్ ని ఎలా గౌరవించాలో డ్రైవర్ అంటే ఏంటో డ్రైవర్ని అద్భుతమైన రిసీవింగ్ తో రథసారథిల ఆత్మగౌరాన్ని పెంచిన హోటల్ మేనేజ్మెంట్ వారికి డ్రైవర్లు ఎన్నడూ రుణపడి ఉంటారు ఎటువంటి మహాత్రమైన కార్యం నిర్వహించిన ఓరియంట్రీ హోటల్ వారు వాళ్ళు చేస్తున్న హోటల్ బిజినెస్ ఆకాశమంత ఎత్తుకు ఎదగాలని ముందుగా రథసారథులు గౌరవించాలని మేనేజ్మెంట్ కోరుకున్నది ఆ ఓరియంట్రీ హోటల్ వారు డ్రైవర్లకి అద్భుతమైన విందును అరైన్ చేసి మాకు సహరించాల్సిందిగా కోరడమైనది శ్రీకృష్ణ అంతటివాడే రథాన్ని తోలి రథసారథి లో ముఖ్యమైన సభ్యుడిగా వెలుగుందిన రథసారతులని రథసారథలకిచ్చే గౌరవాన్ని మీరిస్తే రథసారథులు మీ ప్రాణాల్ని వాళ్ల ప్రాణాల్లాగా భావించి గమ్యస్థానానికి చేరే విధంగా వాళ్ల ప్రాణాల్ని అడ్డుపెట్టి రథాన్ని తోలుతారు ఆ రథసారదల్ని గౌరవించడం మన బాధ్యత
