PS Telugu News
Epaper

రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు కి

📅 23 Dec 2025 ⏱️ 6:32 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

తంబళ్లపల్లె మండలం వారిచే ఘనసత్కారం

పయనించే సూర్యుడు డిసెంబర్ 23 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం

టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరి రాష్ట్ర కన్వీనర్ గురిగింజ కుంట శివప్రసాద్ నాయుడు &గుట్ట బాబు

మంగళవారం ఉదయం రాయచోటి పట్టణం గాలివీడు రోడ్ ప్రీతం రెసిడెన్సి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నూతనంగా రాజంపేట పార్లమెంట్ జిల్లా అధ్యక్షులుగా నియమించిన సుగవాసి ప్రసాద్ బాబు గారికి శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన తంబళ్లపల్లె మండల కమిటీ సభ్యులు*టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరి రాష్ట్ర కన్వీనర్ గురిగింజ కుంట శివప్రసాద్ నాయుడు &గుట్ట బాబు ఈ కార్యక్రమంలో తంబళ్లపల్లె మండల కన్వీనర్ రెడ్డప్ప రెడ్డి , ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి నాయుడు , క్లస్టర్ ఇంచార్జ్ బేరి శ్రీను, బిఎంఆర్ రెడ్డప్ప యాదవ్ , రైతు సంఘం అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ రైతు ఉపాధ్యక్షుడు వెంకటరెడ్డి, యూనిట్ ఇంచార్జ్ కాల నారాయణ,గురిగింజ కుంట శివకుమార్ నాయుడు, సాని పాయి సుబ్బయ్య, బొగ్గడ రామకృష్ణ , వెంకటేష్ , ముని కుమార్, ప్రవీణ్ కుమార్ , బడిశెట్టి రవి వాకా వాసు, మన్నేరు రామాంజనేయులు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top