రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.
పయనించే సూర్యుడు న్యూస్ మునుగోడు మార్చి 06.
కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేయనున్న అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి లకు మద్దతు తెలిపారు గౌరవ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు…హైదరాబాద్ లోని అసెంబ్లీ ఆవరణలో అభిషేక్ మను సింగ్వి, వేం నరేందర్ రెడ్డి గార్లను కలిసి వారికి మద్దతుగా నామినేషన్ కార్యక్రమం లో పాల్గొన్నారు..

