PS Telugu News
Epaper

రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ గడప గడపకు చేర్చిన ఘనత వైసీపీ పార్టీ.కే దక్కుతుంది..!!

📅 13 Sep 2025 ⏱️ 4:11 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

ఎపి మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ చేని కుమారి

పయనించే సూర్యుడు సెప్టెంబర్13 ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు

పెనుగంచిప్రోలు గ్రామంలో ఒక పత్రిక ప్రకటనలో విడుదల చేసిన మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ చేని కుమారి ఈ ఈ సందర్భంగా మాట్లాడుతూ *రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొడుతూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని తమకు తామే డప్పు కొట్టుకుంటున్నా మెచ్చుకుంటూ కాలాన్ని వృధా చేస్తున్న కూటమి ప్రభుత్వానికి త్వరలో రాష్ట్ర ప్రజలందరూ బుద్ధి చెప్తారని ఎపి మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ చేని కుమారి పేర్కొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… మాకు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ కానీ. మాకు అందుబాటులో ఉన్నటువంటి నిరంతరం ప్రజల కోసం అలుపెరగని నేత.జగయ్యపేట్ట. నియోజకవర్గ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు నిరంతరము జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజల కోసం ఇవన్నీ నిరుద్యోగ భృతి, నిరుద్యోలకు ఇచ్చిన హామీ ఏమైంది.. ఆడబిడ్డ నిధి, ప్రతి మహిళకు 1500 అన్నారు. ఆ హామీ ఏమైంది.. రాష్ట్ర ప్రజలు నిలదీసే రోజు వస్తుంది రానున్న ఎన్నికల్లో అని అన్నారు

Scroll to Top