PS Telugu News
Epaper

రేపు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు చింతూరు సబ్ స్టేషన్ పరిధిలో లోని గ్రామాలకు విద్యుత్ నిలిపివెత*

📅 23 Oct 2025 ⏱️ 5:46 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 24.10.2025 అల్లూరి సీతారామరాజు జిల్లా

చింతూరు మండలం లో విద్యుత్ వినియోగదారులకు మనవి రేపు చింతూరు సబ్ స్టేషన్ లోని గ్రామాలకు చెట్లను తొలగించు నిమిత్తం .రేపు అనగా 24-10-2025 ఉదయం 8am నుండి మధ్యాహ్నం 1గంట వరకు చింతూరు సబ్ స్టేషన్ పరిధి లోని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును.కావున వినియోగదారులు సహకరించగలరు అని బి. వెంకటరమణ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రంపచోడవరం వారు తెలియచేసారు

Scroll to Top