రైతన్న! మీకోసంకార్యక్రమం.
పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 27(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
మండలకేంద్రమైన యాడికి లోని సంత మార్కెట్ వీధిలోఉన్నరైతుభరోసా కేంద్రంలోవ్యవసాయ సిబ్బందితోకలిసిరైతన్న మీకోసంకార్యక్రమం ప్రారంభించి,అనంతరం రైతులఇంటివద్దకెళ్లి రైతులతోమండలకన్వీనర్ దడియాలఆదినారాయణ మాట్లాడుతూఅన్నదాత సుఖీభవకార్యక్రమంలో గౌరవముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్న ఐదు సంవత్సరాలలోరైతును రాజుగాచేసేఐదు విధివిధానాలతో కార్యాచరణ రూపొందించడం జరిగిందని తెలిపారు.నీటి భద్రత: రాష్ట్రంలో ప్రతిఎకరాకుసాగునీరు అందించేదిశగా అసంపూర్తిగాఉన్న ప్రాజెక్టులుపూర్తి చేస్తున్నామనితెలిపారు.
డిమాండుఆధారిత పంటలు:సమాజంలో నేడు మారుతున్నఆహారపు అలవాట్లకుఅనుగుణంగా అన్నదాతలుసాగు పద్ధతులుమార్చుకోవాలని పంటలమార్పిడి పాటించాలనిరైతులకు తెలిపారు.
ఫుడ్ ప్రాసెసింగ్: రైతు పంటలకువిలువ పెరగాలంటేఫుడ్ ప్రాసెసింగ్ జరగాలి దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం13వేల కోట్ల పెట్టుబడులతో 38 ఫుడ్ ప్రాసెసింగ్పరిశ్రమలకు సి.ఐ.ఐ.సదస్సులో ఎం.ఓ.యూ.లు కుదుర్చుకుందామని తెలిపారు.ప్రభుత్వంనుంచిమద్దతు: రైతులకుపెట్టుబడి సాయంగాఅన్నదాత సుఖీభవపీ.ఎం.కిసాన్ పథకంకిందరెండు విడతల్లోఒక్కోరైతుకు14 వేలవంతున46లక్షల86 వేల838మందిరైతు కుటుంబాలకు 6310 కోట్లు ఇచ్చామని తెలిపారు.పాడిరైతులకుఅండగా పశుసంవర్ధక రంగంలో రాష్ట్రాన్నిదేశంలోనే మొదటిస్థానంలో నిలపడానికిపాలు, మాంసం,గుడ్ల ఉత్పత్తిలో దేశంలోమనంమొదటి స్థానాన్నికొనసాగిస్తూనే మెరుగైనపౌల్ట్రీపాలసీని తీసుకొస్తున్నాంఅని తెలిపారు.తగినచర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా కేంద్రం సిబ్బంది నాగలక్ష్మి, రాంబాబు,రామానాయక్, మరియుతెలుగుదేశం నాయకులురాజశేఖర్ నాయుడు,మనోహర్ చౌదరి,దామినేనినరసింహ చౌదరి, తాండ్ర విక్రమ్, మహమ్మద్ రఫీ, చిట్టెపుచంద్రశేఖర్ రెడ్డి, సెల్ పాయింట్ చాంద్ బాషా, ఫైబర్ చందు, శ్రీనివాసులునాయుడు, జె.సి.శంకర్,కోడూరు సుబ్బారెడ్డి,రాఘవరెడ్డి వెంకటనాయుడు,రైతులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

