PS Telugu News
Epaper

రైతు భరోసా సంబరాలు భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం లో ముఖ్యమంత్రి రేవంత్ కి పాలభిషేకం

📅 28 Mar 2026 ⏱️ 5:13 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి

భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్ వైస్ చైర్మన్ ఫారూఖ్ అహ్మద్

నిర్మల్ జిల్లా భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఈరోజు రైతు భరోసా నిధులు రావడంతో బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్ మరియు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఫారూఖ్ అహ్మద్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి రైతు భరోసా నిధులు పడడంతో సంబరాలు చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పాలాభిషేకం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు ఇవ్వడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పాలాభిషేకం చేయడం జరిగింది. బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే ఇన్చార్జ్ జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పాలాభిషేకం రైతులతో కలిసి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతు భరోసా డబ్బులు రావడంతో ఈరోజు సంబరాలు చేసుకోవడం జరిగింది.రైతు భరోసా నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు , ఇంచార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు , కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలుపడం జరిగింది ఈ కార్యక్రమంలో భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్. ఫారూక్ హమ్మద్, మార్కెట్ డైరెక్టర్ భూమన్న, సిరల సర్పంచ్ మోహనరావు పటేల్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మేకల దేవదాస్, సగ్గం దిగంబర్ ఫారుక్ హైమద్, సేవాదళ్ బ్లాక్. అధ్యక్షులు కదం ఆత్మ రామ్ కదం వెంకట్ రావు, బాసర మండల అధ్యక్షులు , బండోళ్ల అనిల్ భైంసా మండలం అధ్యక్షులు,అల్లం పోశెట్టి సేవాదళ్ కార్యదర్శి, అబ్దుల్ అజార్, రైతు మహిళలు తది తరులు పాల్గొన్నారు.

Scroll to Top