PS Telugu News
Epaper

రైతు సేవా కేంద్రంను ప్రారంభించిన నిమ్మక జయకృష్ణ

📅 15 Sep 2025 ⏱️ 3:33 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పాలకొండ పయనించే సూర్యుడు సెప్టెంబర్ 15 ప్రతినిధి జీ రమేష్

పాలకొండ మండలంలో గల తుమ్మరాడ గ్రామమునందు రైతు సేవా కేంద్రమును ప్రారంభించిన పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బిజెపి చెందిన ముఖ్య నాయకులు కార్యకర్తలు మరియు ఆ గ్రామ ప్రజలు పాల్గొన్నారు రైతు నాయకుడు చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రైతులకు మేలు చేయటమే మన ప్రభుత్వ ధ్యేయమని తెలియజేశారు

Scroll to Top