PS Telugu News
Epaper

రోడ్డు ప్రమాదంలో గార్ల ఒడ్డు యువకుడు మృతి

📅 24 Oct 2025 ⏱️ 4:07 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు అక్టోబర్ 24 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్

ఏన్కూర్ మండలం:గార్ల ఒడ్డు గ్రామ వాసి అయినటువంటి ధరావత్ అనిల్ గురువారం రాత్రి అక్కినపురం తండా సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి అడ్మిట్ చేశారు శుక్రవారం రోజు మరణించడం జరిగింది

Scroll to Top