ర్నలిస్టు రాఘవేందర్ గౌడ్ కు సీనియర్ జర్నలిస్టు కేపి ఆశీస్సులు..
సహచర జర్నలిస్టుల అభినందనలు
( పయనించే సూర్యుడు నవంబర్ 28 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
షాద్ నగర్ నియోజకవర్గ టీడబ్ల్యూజెఎఫ్ అధ్యక్షులు, సూర్య దినపత్రిక ఇంచార్జీ జర్నలిస్టు రాఘవేందర్ గౌడ్ కు టీడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర నాయకులు సీనియర్ జర్నలిస్టు ఖాజాపాషా (కేపి) ఆశీస్సులు అందజేశారు. శుక్రవారం జర్నలిస్టు రాఘవేందర్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా కేపీ, జర్నలిస్టులు శ్రీశైలం, నరసింహ రెడ్డి, రఘునందన్ తదితరులతో కలిసి శాలువతో సత్కరించి ఆశీర్వదించారు. నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు..