PS Telugu News
Epaper

వర్షాలకు నష్ట పోయిన రైతులను ప్రభుత్వం అసుకోవాలి బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ అధ్యక్షులు కె వి నరసింహ డిమాండ్

📅 23 Sep 2025 ⏱️ 6:06 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

// పయనించే సూర్యుడు// న్యూస్ సెప్టెంబర్24// మక్తల్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ భారీ నుండి అతి భారీ వర్షాలకు అధిక శాతంలో రైతుల నష్టపోవడం జరిగింది వరి పంటలు పత్తి పంటలు వేరుశనగ పంటలు తదితర పంటలకు రైతులకు అధిక నష్టం వాటిల్లడం జరిగింది ఒక సైడ్ కరెంట్ లేక ఇబ్బందులు పడుత్తు అలాగే అర కోర మిగిలిన పంటలకు సరైన సమయం లొ సారి పడా యూరియా ఇవ్వకుండా ఈ రకంగా రైతులు ఇబ్బందులు పడ్డారు ఈ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు తెలంగాణ రాష్ట్ర లొ నాలుగున్నర కోట్ల ప్రజలు కుడా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు అందులో మరి ముక్యంగా రైతులు పడ్డ ఇబ్బందులు వర్ణనతీతం కావున నష్ట పోయిన ప్రతి రైతుకు కుడా ప్రభుత్వం ఆదుకోవాలని మరియు నష్ట పోయిన రైతు ప్రతి ఎకరాకు ఇరవై వేల రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ అధ్యక్షులు కె వి నరసింహ డిమాండ్ చేశారు.

Scroll to Top