PS Telugu News
Epaper

వసంత పంచమి సందర్భంగా సరస్వతి దేవి విగ్రహానికి ప్రత్యేక పూజలు

📅 23 Jan 2026 ⏱️ 5:42 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు గాంధారి 23/01/26

మండల కేంద్రంలోని గౌరారం కలాన్ లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గల సరస్వతి దేవి విగ్రహానికి మండల విద్యాశాఖ అధికారి శ్రీహరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు బాపురావు, నిరోషా, ఉమాకాంత్ మరియు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు రాములు, పెంటయ్య, సరిత పాల్గొన్నారు. సరస్వతి దేవి అనుగ్రహంతో పిల్లలందరూ బాగా చదివి ఎదగాలని ఎం ఈ ఓ శ్రీహరి కోరారు.

Scroll to Top